చేపల పెంపకం | సంవత్సరానికి 15లక్షల ఆదాయం | Fish farming in telangana | #fishfarmingtelugu

#manalocalfarmer #fishfarmingintelugu #fishfarmingintelugutelangana చేపల పెంపకంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న అజయ్‌కుమార్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో 5 చెరువులను ఒక్కో చెరువు ఎకరంన్నర విస్తీర్ణంలో నిర్మించుకుని తెల్ల చేపలు రవ్వ,బొచ్చ, బంగారు తీగ, గడ్డి చేపలను సాగు చేస్తున్నారు. రైతు అనుభవాలు మీకోసం.. నమస్తే అందరికీ వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాల సమగ్రమైన సమాచారం రైతుల మాటల్లో ” మన లోకల్ ఫార్మర్ ” వేదికగా అందిస్తాం..అలాగే వ్యవసాయంలో మారుతున్న కాలానికి […]
కొర్రమీను పెంచుతున్న…8లక్షల ఆదాయం వస్తుంది | murrel fish farming | చేపల పెంపకం |manalocalfarmer

#murrelfishfarmingtelugu #manalocalfarmer #కొర్రమీనుచేపలపెంపకం చేపల పెంపకంలో ఎలాంటి అనుభవం లేకున్నా మొదటి బ్యాచ్ ఐదున్నర నెలల కాలంలోనే రెండున్నర లక్షల నికర లాభాన్ని పొందినట్టు రైతు శివరాత్రి దశరథ చెప్తున్నారు. సాగుకు పనికిరాని భూమిలో కొర్రమేను చేపల పెంపకం చేపడుతూ లాభాల బాటలో కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం, అదే టౌన్ పరిథిలోని తన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 25 గుంటల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వించుకొని కొర్రమేను చేపలను లాభాసాటిగా పెంచుతున్నాడు… రైతు శివరాత్రి […]