2 లక్షలు నష్టపోయా|lost 2 lakhs in fish farming @MalleshAdla

2 లక్షలు నష్టపోయా|lost 2 lakhs in fish farming @MalleshAdla #fishfarming #fishfarmingbusiness #malleshadla ముద్విన్ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న నరసింహా చేపల పెంపకం చేస్తున్నారు ఈ రైతన్న ఇంతకుముందు చేపల పెంపకం చేసి రెండు లక్షల వరకు నష్టపోయానని చేపల పెంపకం చేయాలనుకున్న రైతులు చేపల ఎంపిక గుంత విషయంలో జాగ్రత్తలు ఆ గుంతలో ఎన్ని చేపలు పడతాయో అంత కెపాసిటీ తగినట్లు చేపలు వదలాలని ఆ అవగాహన […]