2 ఎకరాల్లో 2 ఏండ్లుగా కొర్రమీను పెంచుతున్న | రైతు బడి
![](https://practicalreviews.in/wp-content/uploads/2024/10/1729282402_maxresdefault-1024x576.jpg)
రెండెకరాల భూమిలో రెండు చెరువులు తవ్వుకొని రెండు సంవత్సరాలుగా కొర్రమీను చేపలు సాగు చేస్తున్న యువ రైతు రవి నాయక్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చు, సాగు తీరు, మార్కెటింగ్ వంటి వివరాలన్నీ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ […]