కొర్రమీనుపెంపకంతో 15 లక్షల ఆదాయం | koramenu fish farming in cement tanks

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 … 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 . సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతు సలీం తన అనుభవాలను పంచుకున్నారు. అయిదు గుంటల స్థలంలో ఏర్పాటు చేసుకున్న 8 సిమెంటు ట్యాంకు (20X20 సైజు ) ల్లో ఒక్కో ట్యాంకులో 15వేల కొర్రమీను చేప పిల్లలను వేశారు. ఇప్పటికే నాలుగు ట్యాంకుల్లోని చేపలను పూర్తిగా అమ్మేసిన సలీంకు 9 లక్షల ఆదాయం వచ్చింది. మరో నాలుగు ట్యాంకుల్లో చేప అమ్మకానికి సిద్ధంగా ఉందని, […]