ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కృష్ణా నదిలో చేపల పెంపకం | Fish Farming in Krishna River

చేపలు, రొయ్యల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది. చెరువులు తవ్వించి చేప, రొయ్యి పిల్లలను పెంచుతుంటారు. వాటికి అవసరమైన దాణా, వ్యాధులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల రైతులపై ఆర్ధిక భారం పడుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకకు చెందిన రైతు రఘు శేఖర్… ఆర్ధిక ఇబ్బందులను తగ్గించుకునేందుకు కేజ్ కల్చర్ విధానంలో కృష్ణా నదిలో చేపలను పెంచుతున్నారు. కృష్ణా నదిలో చేపల పెంపకంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు —————————————————————————————————————————- #latestnewstelugutoday […]