కొర్ర‌మీను పెంచుతున్న…8లక్షల ఆదాయం వస్తుంది | murrel fish farming | చేపల పెంపకం |manalocalfarmer

#murrelfishfarmingtelugu #manalocalfarmer #కొర్ర‌మీనుచేప‌లపెంప‌కం చేప‌ల పెంప‌కంలో ఎలాంటి అనుభ‌వం లేకున్నా మొద‌టి బ్యాచ్ ఐదున్న‌ర నెల‌ల కాలంలోనే రెండున్న‌ర ల‌క్ష‌ల నిక‌ర లాభాన్ని పొందినట్టు రైతు శివ‌రాత్రి ద‌శ‌ర‌థ చెప్తున్నారు. సాగుకు ప‌నికిరాని భూమిలో కొర్ర‌మేను చేప‌ల పెంప‌కం చేప‌డుతూ లాభాల బాట‌లో కొన‌సాగుతున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా, మునుగోడు మండ‌లం, అదే టౌన్ ప‌రిథిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దాదాపు 25 గుంట‌ల విస్తీర్ణంలో చేప‌ల చెరువు త‌వ్వించుకొని కొర్ర‌మేను చేప‌ల‌ను లాభాసాటిగా పెంచుతున్నాడు… రైతు శివ‌రాత్రి […]

కొత్త చేపల చెరువులో.. రవ్వ, బొచ్చ పెంచుతున్నం | Rohu, Catla Fish Farming | రైతు బడి

మూడెకరాల లీజు భూమిలో 2 లక్షల ఖర్చుతో చేపల చెరువు తవ్వించి.. 15 వేల పిల్లలు పోసి పెంచుతున్న రైతు బలె సత్యనారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రవ్వ, బొచ్చ రకం చేపలను ఈ రైతు సాగు చేస్తున్నారు. అనేక వివరాలను వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు […]