Fish Farming on Terrace : ఈ మహిళలు మేడపై చేపలు పెంచుతూ రూ. లక్షల్లో అమ్మకాలు సాగిస్తున్నారు
తెలంగాణలోని కామారెడ్డికి చెందిన ఈ మహిళలు ఇంటి మిద్దెలపై చేపలు పెంచుతూ, లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 19న బీబీసీ అందించిన కథనం మరోసారి మీకోసం.. (రీపోస్ట్) #Telangana #Terrace #FishFarming #WomenEmpowerment #repost ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్సైట్: https://www.bbc.com/telugu source
Fish Farming on Terrace: మేడపై చేపలు పెంచుతూ రూ.లక్షల్లో అమ్మకాలు సాగిస్తున్న గృహిణులు | BBC Telugu
తెలంగాణలోని కామారెడ్డికి చెందిన కొందరు స్వయం సహాయక బృందాల మహిళలు తమ ఇంటి మిద్దెపై చేపలు పెంచుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో లోన్ తీసుకుని, సక్సెస్ ఫుల్గా చేపలు పెంచుతూ, రూ. లక్షల్లో అమ్ముతున్నారు. #Telangana #Terrace #FishFarming #WomenEmpowerment ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu source