తెలంగాణలోని కామారెడ్డికి చెందిన కొందరు స్వయం సహాయక బృందాల మహిళలు తమ ఇంటి మిద్దెపై చేపలు పెంచుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో లోన్ తీసుకుని, సక్సెస్ ఫుల్‌గా చేపలు పెంచుతూ, రూ. లక్షల్లో అమ్ముతున్నారు.
#Telangana #Terrace #FishFarming #WomenEmpowerment
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source