#manalocalfarmer #fishfarmingintelugu #fishfarmingintelugutelangana

చేప‌ల పెంప‌కంలో 6 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుభ‌వం ఉన్న అజ‌య్‌కుమార్ రెడ్డి అనే రైతు త‌న‌కున్న వ్య‌వ‌సాయ భూమిలో 5 చెరువుల‌ను ఒక్కో చెరువు ఎక‌రంన్న‌ర విస్తీర్ణంలో నిర్మించుకుని తెల్ల చేప‌లు ర‌వ్వ‌,బొచ్చ‌, బంగారు తీగ‌, గ‌డ్డి చేప‌ల‌ను సాగు చేస్తున్నారు. రైతు అనుభ‌వాలు మీకోసం..

న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో ” మన లోకల్ ఫార్మర్ ” వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం…దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం…దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ…మీ “మన లోకల్ ఫార్మర్”… స‌తీష్ రెడ్డి

స‌మాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..9948533547 వాట్సాప్ మాత్ర‌మే

Email: yestvtelugu729@gmail.com

Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు….
“మన లోకల్ ఫార్మర్” ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే….రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి…

#fishfarmingintelugu
#fishfarming
#korameenufishfarmingintelugu
#fishfarmingintelugutelangana
#fishfarminginindia
#fishfarmingathome
#koramenufishfarming
#korameenufishfarming
#fishfarmingtelugu
#murrelfishfarming
#fishfarmingtipsintelugu
#rasfishfarmingintelugu
#murrelfishfarmingintelugu
#bioflocfishfarmingintelugu
#fishfarmingbusiness
#farming
#fishfarmingtechniques
#indoorfishfarming
#fishfarminginindiatelugu
#చేపలపెంపకం
#బొచ్చచేపలపెంపకం
#కొర్రమీనుచేపలపెంపకం
#చేపలపెంపకంలోఅనువైనరకాలు
#చేపలు
#చేపలచెరువుతవ్వకం
#చేపలసాగు
#చేపలఫీడ్
#కోరమీనుచేపలపులుసు
#చేపపిల్లలు
#చేపలచెరువు
#రవ్వచేపలసాగు
#చేపలచెరువుఖర్చు
#కొర్రమీనుచేపలసాగు
#పొలంమధ్యలోచేపలసాగు

source