మూడెకరాల లీజు భూమిలో 2 లక్షల ఖర్చుతో చేపల చెరువు తవ్వించి.. 15 వేల పిల్లలు పోసి పెంచుతున్న రైతు బలె సత్యనారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రవ్వ, బొచ్చ రకం చేపలను ఈ రైతు సాగు చేస్తున్నారు. అనేక వివరాలను వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కొత్త చేపల చెరువులో.. రవ్వ, బొచ్చ పెంచుతున్నం | Rohu, Catla Fish Farming | రైతు బడి
#RythuBadi #చేపలచెరువు #FishFarming
source