2 లక్షలు నష్టపోయా|lost 2 lakhs in fish farming @MalleshAdla
#fishfarming #fishfarmingbusiness #malleshadla
ముద్విన్ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న నరసింహా చేపల పెంపకం చేస్తున్నారు ఈ రైతన్న ఇంతకుముందు చేపల పెంపకం చేసి రెండు లక్షల వరకు నష్టపోయానని చేపల పెంపకం చేయాలనుకున్న రైతులు చేపల ఎంపిక గుంత విషయంలో జాగ్రత్తలు ఆ గుంతలో ఎన్ని చేపలు పడతాయో అంత కెపాసిటీ తగినట్లు చేపలు వదలాలని ఆ అవగాహన లేకనే నేను నష్టపోయానని ఈ రైతన్న యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#kadthal #rangareddydist
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
—————
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
———————————
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
* మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed oils @MalleshAdla https://youtu.be/V2cWmjLDQrg
* How a Dairy Farm Changed This Man’s Life @MalleshAdla https://youtu.be/Z8iKI5Zt-VY
*15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta dairy farm @MalleshAdlahttps://youtu.be/lamIQ1g-SFE
* ట్యాంక్లలో చేపల పెంపకం Unbelievable: Farming Fish in Just 5 Tanks!
*8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts business @MalleshAdlahttps://youtu.be/fMuaKbzoOfU
* మన చానల్లో టాప్ 5 వీడియోలు…..
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdlahttps://youtu.be/92b-AMCBeQc
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdlahttps://youtu.be/iHeUvkqqeiA
*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdlahttps://youtu.be/unjjJaWhRh0
*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdlahttps://youtu.be/7GWwlI5hrtM
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla https://youtu.be/O0KqS_MoUMU
source