#murrelfishfarmingtelugu #manalocalfarmer #కొర్రమీనుచేపలపెంపకం
చేపల పెంపకంలో ఎలాంటి అనుభవం లేకున్నా మొదటి బ్యాచ్ ఐదున్నర నెలల కాలంలోనే రెండున్నర లక్షల నికర లాభాన్ని పొందినట్టు రైతు శివరాత్రి దశరథ చెప్తున్నారు. సాగుకు పనికిరాని భూమిలో కొర్రమేను చేపల పెంపకం చేపడుతూ లాభాల బాటలో కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం, అదే టౌన్ పరిథిలోని తన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 25 గుంటల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వించుకొని కొర్రమేను చేపలను లాభాసాటిగా పెంచుతున్నాడు…
రైతు శివరాత్రి దశరథ..9848699220
సమాచారం ఇవ్వడం కోసం…9948533547 వాట్సాప్ మాత్రమే
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు….
“మన లోకల్ ఫార్మర్” ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే….రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి…
source