𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 … 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతు సలీం తన అనుభవాలను పంచుకున్నారు. అయిదు గుంటల స్థలంలో ఏర్పాటు చేసుకున్న 8 సిమెంటు ట్యాంకు (20X20 సైజు ) ల్లో ఒక్కో ట్యాంకులో 15వేల కొర్రమీను చేప పిల్లలను వేశారు. ఇప్పటికే నాలుగు ట్యాంకుల్లోని చేపలను పూర్తిగా అమ్మేసిన సలీంకు 9 లక్షల ఆదాయం వచ్చింది. మరో నాలుగు ట్యాంకుల్లో చేప అమ్మకానికి సిద్ధంగా ఉందని, చేపల పెంపకంలో తన అనుభవాలను ఈ వీడియోలు వివరించారు.
.
Farmer : సలీం
Phone No: 9311047909
.
Title : కొర్రమీనుపెంపకంతో 15 లక్షల ఆదాయం | koramenu fish farming in cement tanks
.
రైతు లేనిదే… బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #korameenu #koramenu #murrelfish #కొరమీనుచేప
.
bhumiputhra11@gamil.com … ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
source